జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఝరసంఘం మండలానికి చెందిన ముఖ్య నాయకులతో కార్యకర్తలతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు .
బహుజనులకు రాజ్యాధికారం పితామహుడు మాన్య శ్రీ కాన్షీరాం గారు :పీపాడ్ పల్లి మోహన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేగువేరా 58 వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ ఏరియా కమిటీ ఆఫీస్ లో చేగువేరా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ ఆరుగురు IAS అధికారుల , 23 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో 1.25 కోట్ల రూపాయల నుండి 1.50 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకం అమలు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈనెల 26 ,27వ తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు
రిజర్వేషన్ల జాబితా సిద్ధం .స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
* ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో వైద్య సేవల బలోపేతం పై సుదీర్ఘ చర్చ .
AMEERPEWT COMMUNITY HEALTH CENTRE
Baby moon | సూర్యుడి చుట్టూ తిరిగే బుల్లి చందమామ.. గుర్తించిన శాస్త్రవేత్తలు
మాలల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం, మాలలపై కొనసాగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా 20 ప్రజా సంఘాలతో కలిపి బుధవారం నాడు హైదరాబాద్లో మాల ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశారు.
ప్రతి నిర్మాణం వెనుక శ్రమజీవి శక్తి ఉంది: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
జహీరాబాద్ భారత యూనియన్ లో విలీనానికి నేటికీ 77 యేండ్లు
వరద నీటితో నిండుకుండలా మారింది
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది