స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీదే గెలుపు:ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఝరసంఘం మండలానికి చెందిన ముఖ్య నాయకులతో కార్యకర్తలతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు .