Grama Vani

సూర్యుడి చుట్టూ తిరిగే బుల్లి చందమామ గుర్తించిన శాస్త్రవేత్తలు

Featured

September 17, 2025 | Category: Politics
128 views

Baby moon | సూర్యుడి చుట్టూ తిరిగే బుల్లి చందమామ.. గుర్తించిన శాస్త్రవేత్తలు

సూర్యుడి చుట్టూ తిరిగే బుల్లి చందమామ  గుర్తించిన శాస్త్రవేత్తలు

సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే ఓ బుల్లి చంద్రుడిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ చిన్ని చందమామ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా భూమికి దగ్గరగా ఉందని తెలిపారు. నిజానికి ఆ చందమామ ఒక గ్రహశకలం

సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే ఓ బుల్లి చంద్రుడిని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ చిన్ని చందమామ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా భూమికి దగ్గరగా ఉందని తెలిపారు. నిజానికి ఆ చందమామ ఒక గ్రహశకలం. దానికి ‘2025 పీఎన్‌7’ అని పేరు పెట్టారు. భూమి మాదిరిగానే ఈ అంతరిక్ష శిలకు కూడా సూర్యుడిని చుట్టి రావడానికి ఒక ఏడాది సమయం పడుతోందని సైంటిస్టులు చెప్పారు.