Grama Vani

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత (వీడియో)

September 15, 2025 | Category: Politics
68 views

వరద నీటితో నిండుకుండలా మారింది

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత (వీడియో)

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటితో నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 26 గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం 26 గేట్లు ఎత్తివేసి 2,23,564 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 2,74,007 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 589.70 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది.