Grama Vani

తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ

Featured

September 27, 2025 | Category: Politics
72 views

తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ ఆరుగురు IAS అధికారుల , 23 మంది IPS అధికారుల బదిలీ

తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ

HYDERABAD:తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ

ఆరుగురు IAS అధికారుల బదిలీ,23 మంది IPS అధికారుల బదిలీ.


హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌,ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విజయ్‌కుమార్‌
హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా సీవీ ఆనంద్,RTC ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్‌ డీజీగా విక్రమ్‌సింగ్‌,పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర.
రాజన్న సిరిసిల్ల కలెకర్ట్‌పై బదిలీ వేటు.ఇటీవల వివాదాస్పదమైన కలెక్టర్‌ వ్యవహారం.సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత.ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రఘునందన్‌రావు.
సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు.స్పెషల్‌ సెక్రటరీగా సందీప్‌కుమార్‌ ఝా.విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌.గ్రేహౌండ్స్‌ ఏడీజీగా అనిల్‌కుమార్‌.

GAD పొలిటికల్‌ సెక్రటరీగా రిజ్వీ,హైదరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీగా శ్రీనివాసులు,హైదరాబాద్‌ అడిషనల్ శాంతి భద్రతల సీపీగా తసఫీర్‌ ఇక్బాల్‌,
వెస్ట్‌జోన్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌,మల్టీజోన్‌-2 ADGగా డీఎస్‌ చౌహాన్‌,సిద్దిపేట సీపీగా ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ ,నారాయణపేట ఎస్పీగా వినీత్‌,ACB డీజీగా చారు సిన్హా, CID చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు,ACB జాయింట్‌ డైరెక్టర్లుగా సింధు శర్మ, ప్రవీణ్‌కుమార్‌,రాజేంద్రనగర్‌ డీసీపీగా యోగేష్‌ గౌతమ్‌,మాదాపూర్‌ డీసీపీగా రీతిరాజ్‌,
ఎల్బీ నగర్‌ డీసీపీగా బి.అనురాధ.
 

Tags: @STATE