రిజర్వేషన్ల జాబితా సిద్ధం .స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.