September 27, 2025 |
Category: Education
88 views
డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్‌షిప్ చొప్పున అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
హైదరాబాద్:డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్‌షిప్ చొప్పున అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి ఎం శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
Eligibility
All girl students who have
- Passed both Class 10 and Class 12 as a regular student from a government school or college in any of the eligible States or Union Territories*.
- Have taken admission in the first year (for academic session 2025–26) as a regular student of a recognised undergraduate degree or diploma course (2 to 5 years duration) at a government or a (credible and bona fide) private college or university, anywhere in India.
aplly Now :
https://azimpremjifoundation.org/what-we-do/education/azim-premji-scholarship/