Featured
October 9, 2025 |
Category: Zaheerabad
56 views
బీజేపీ పార్టీని వీడి,బిఆర్ఎస్ పార్టీలో చేరిన కల్భేమల్ గ్రామ పార్టీ అధ్యక్షులు బి అంజన్న,మాజీ ఉప సర్పంచ్ అశోక్ పాటిల్

జహీరాబాద్ నియోజకవర్గం:బీజేపీ పార్టీని వీడి,బిఆర్ఎస్ పార్టీలో చేరిన కల్భేమల్ గ్రామ పార్టీ అధ్యక్షులు బి అంజన్న,మాజీ ఉప సర్పంచ్ అశోక్ పాటిల్ ,నాయకులు.పార్టీ కండువాకప్పి,పార్టీలోకి ఆహ్వానించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు.ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,యువ నాయకులు మిథున్ రాజ్, గ్రామ సర్పంచ్ మహిపాల్,కిషన్ తదితరులు.