హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.