Grama Vani

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చిన ముమ్మాదేవి

Featured

September 23, 2025 | Category: Raikode
526 views

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చిన ముమ్మాదేవి

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చిన ముమ్మాదేవి

సంగారెడ్డి జిల్లా ,రాయికోడ్ మండల కేంద్రములో గల ముమ్మాదేవి ఆలయములో దేవినవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభం కావడం జరిగింది.ఉదయాన ఆలయ అర్చకులు సఖరం జోషి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ,బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేయడం జరిగింది.తరువాత వచ్చిన భక్తులకు తీర్త ప్రసాదలు ఇవ్వడం జరిగింది.అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమలో ఆలయ చైర్మెన్,ధర్మకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.