September 17, 2025 |
Category: Raikode
197 views
సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలంలోని మాటూరు గ్రామంలో ఒకే కాన్పులు రెండు దూడలకు జన్మనిచ్చిన బర్రె.
మాటూరు గ్రామంలోని శివకుమార్ అనే రైతుకు చెందిన బర్రె ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. పశుపాలన ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్న రైతు ఈ అరుదైన ఘటనతో ఒకింత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు.