September 14, 2025 |
Category: Raikode
219 views
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ఈ నెల 22 నుంచి వినియోగదార్లకు బదిలీ చేయాలని ఔషధ తయారీ సంస్థలు
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ఈ నెల 22 నుంచి వినియోగదార్లకు బదిలీ చేయాలని ఔషధ తయారీ సంస్థలు, వైద్య పరికరాల పరిశ్రమకు జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) సూచించింది. తయారీ, మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఔషధాలు, వైద్య పరికరాల ధరల జాబితాను డీలర్లు, రిటెయిలర్లు, రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థకు, ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది.