Grama Vani

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

Featured

September 24, 2025 | Category: Zaheerabad
287 views

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన *₹.88,000/- విలువ గల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

ఈరోజు జహీరాబాద్ పట్టణానికి  చెందిన 1 హకీమ్ హుస్సేన్* గారికి ₹.51,000,2, 2 అవేజ్ గారికి ₹.28,500/ , 3. మంజీత్ కౌర్ గారికి *₹.8,500/— ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన *₹.88,000/- విలువ గల చెక్కును ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అందజేసిన **గౌరవ శాసనసభ్యులు శ్రీ కొన్నింటి మాణిక్ రావు గారు , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,జహీరాబాద్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్ ,సీనియర్ నాయకులు జాకీర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి ,నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.