అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు, డిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి పరిశీలకులకు సమర్పిస్తారు.
మూసీ నది ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు.