September 23, 2025 |
Category: Raikode
100 views
రాయికోడ్ మండల ప్రజలకు వాహనదారులకు సూచన
రాయికోడ్ మండల ప్రజలకు వాహనదారులకు సూచన ⚠️
భారీ వర్షాల కారణంగా కుసునూరు గ్రామం వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది కావున వాహనాలు పూర్తిగా నిషేదం ఇటువైపుగా వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల గుండా వెళ్లగలరు.సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాయికోడ్