Grama Vani

ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Featured

September 15, 2025 | Category: Raikode
71 views

తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది

ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం మెదక్, మేడ్చల్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో  30-40kmph వేగంతో వర్షాలు పడే సూచట్లున్నాయని చెప్పింది.

Tags: ALERT