September 13, 2025 |
Category: Raikode
94 views
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) చేత ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా రెడ్‌క్రాస్ సంస్థలు ఈ రోజున ప్రజలకు ప్రథమ చికిత్స గురించి అవగాహన కల్పిస్తాయి. అత్యవసర సమయంలో సామాన్య ప్రజలు కూడా సరైన చికిత్స అందించేలా నైపుణ్యాలను అలవర్చుకోవడం దీని లక్ష్యం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, డ్రైవర్లు, సామాన్య పౌరులు ప్రథమ చికిత్స గురించి నేర్చుకుంటారు.