September 17, 2025 |
Category: Sports
53 views
పహల్గం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉండేందుకు చామలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు
పహల్గం ఉగ్రదాడి బాధితులకు అండగా ఉండేందుకు చామలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చూసేనా హెచ్సీఏ తీరు మార్చుకోవాలని సివి ఆనంద్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంతోమంది ప్రతిభా ఉన్న క్రికెటర్లు ఉన్న HCA లీగ్ మ్యాచ్లు పెట్టడం లేదని సివి ఆనంద్ అన్నారు. రహల్ గమ్ దాడి తర్వాత చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు అండగా ఉండేలా చారిటీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 9,10 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో రాజకీయ సినిమా టీవీ వ్యాపారానికి సంబంధించిన జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు.